Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బైంసా డివిజన్ వ్యాప్తంగా కురుస్తున్న వర్షం

Follow Udayam on Google
Naresh Sep 12, 2026 6:54 PM నిర్మల్General
బైంసా డివిజన్ వ్యాప్తంగా శనివారం వర్షం కురుస్తుంది. చాలా రోజుల తర్వాత వర్షం పడడంతో రైతన్నలు ఆనందం వెల్లివిరిస్తోంది. వర్షాభావంతో ఇబ్బందులు ఎదుర్కొన్న పంటలకు ఈ వర్షం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నదాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు గత కొద్దిరోజులుగా ఎండలు ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు కూడా ఈ వర్షంతో ఉపశమనం లభించింది. దీంతో డివిజన్ వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.

Comments

G
Loading comments...