వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లారెడ్డిపేట గంభీరావుపేట మండలాల బైండ్ల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గాన్ని శుక్రవారం ఎన్నుకున్నారు.
అధ్యక్షులుగా గొట్టి రామస్వామి, ఉపాధ్యక్షులుగా సుదర్శన్, కార్యదర్శిగా యాదగిరి, ప్రధాన కార్యదర్శిగా జలంధర్, కోశాధికారిగా మహేందర్, రైటర్ గా నాగార్జున, సలహాదారులకు విజయలను ఎన్నుకున్నారు. వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం బైండ్ల సంఘానికి ప్రభుత్వ భూమి, భవన నిర్మాణానికి కేటాయించాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

