వార్తలకు తిరిగి వెళ్లండి

అక్రమ కేసులో 27 రోజుల జైలు జీవితం తర్వాత మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ బెయిల్‌పై విడుదలయ్యారు. అనంతరం ఆయన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసి ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించారు.
ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తున్నందుకే తనపై అక్రమ కేసులు బనాయించారని సుమన్ ఆరోపించారు. హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలైన ఆయన, తన పోరాటం కొనసాగిస్తానని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
Comments
Loading comments...

