Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బైక్‌పై తిరుగుతూ తుఫాన్‌ నష్టాలను పరిశీలించిన తుమ్మల

Follow Udayam on Google
Kiran Nov 06, 2026 1:37 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
 బైక్‌పై తిరుగుతూ తుఫాన్‌ నష్టాలను పరిశీలించిన తుమ్మల - Udayam
దమ్మపేటలో భారీ వర్షాలకు దెబ్బతిన్న రహదారులు, వరి పంటలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం ద్విచక్ర వాహనంపై తిరుగుతూ పరిశీలించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి పంటలు, రహదారుల నష్టాలను అంచనా వేశారు. నష్టాలపై అధికారులు ప్రభుత్వానికి నివేదికలు సమర్పించనున్న నేపథ్యంలో మంత్రి పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

Comments

G
Loading comments...