Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బైక్‌ ర్యాలీతో రాథోడ్‌ బాపూరావు బలప్రదర్శన

Follow Udayam on Google
అల్లూరి.మహేష్ Aug 29, 2026 3:22 PM ఆదిలాబాద్General
బైక్‌ ర్యాలీతో రాథోడ్‌ బాపూరావు బలప్రదర్శన - Udayam
ఇచ్చోడ: మాజీ బోథ్‌ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపూరావు ఆధ్వర్యంలో ఇచ్చోడ నుంచి సత్‌నంబర్‌ వరకు శనివారం బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ముందుగా కొమరం భీమ్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సత్‌నంబర్‌లో డప్పు చప్పుళ్లు, నృత్యాలతో స్వాగతం పలికారు. అనంతరం కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌కు చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు రక్షణ సేనలో చేరారు. గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని బాపూరావు పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...