వార్తలకు తిరిగి వెళ్లండి

గుత్తి గాంధీనగర్ కాలనీలో రంగస్వామి అనే వ్యక్తికి చెందిన పల్సర్ బైకును మంగళవారం తెల్లవారుజామున గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ఈ సందర్భంగా బాధితుడు రంగస్వామి మాట్లాడుతూ.. ఇంటి వద్ద పార్కింగ్ చేసిన బైకును దుండగులు ఎత్తుకెళ్లారన్నారు.
బాధితుడు ఫిర్యాదు మేరకు పోలీసులు సీసీ కెమెరాలు ఆధారంగా దర్యాప్తు చేపట్టారు
Comments
Loading comments...

