Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బైక్ చోరీ గుట్టురట్టు

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 18, 2026 7:46 AM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
బైక్ చోరీ గుట్టురట్టు - Udayam
బైక్‌ల చోరీలకు పాల్పడుతున్న 14 ఏళ్ల బాలుడిని మేడిపల్లి పోలీసులు పట్టుకుని, అతని వద్ద నుంచి 4 చోరీ బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. చెంగిచెర్ల‌కు చెందిన బాలుడు వ్యక్తిగత అవసరాల కోసం బైక్‌లను చోరీ చేసి, వాటిని విక్రయించేందుకు బహిరంగ ప్రదేశంలో దాచినట్లు విచారణలో వెల్లడైంది. మేడిపల్లి క్రైమ్ టీమ్ బాలుడిని అదుపులోకి తీసుకుని బైక్‌లను స్వాధీనం చేసుకుంది.

Comments

G
Loading comments...