వార్తలకు తిరిగి వెళ్లండి

రంగారెడ్డి జిల్లా మంచాల మండలం బోడకొండ అటవీ ప్రాంతంలో కేవలం చిన్న బండరాయిపై నిలబడి ఉన్న 50 అడుగుల భారీ శిల పర్యాటకులను అశ్చర్యపరుస్తోంది.
గురుత్వాకర్షణ నియమాలను ఎదిరిస్తూ ఎప్పుడైనా కింద పడిపోతుందనేలా ఉన్న ఈ అరుదైన ప్రకృతి వింతను చూసేందుకు సాహసికులు తరలివెళ్తున్నారు.
Comments
Loading comments...

