వార్తలకు తిరిగి వెళ్లండి

లాస్ వెగాస్‌లో బ్యాక్‌స్ట్రీట్ బాయ్స్ కచేరీకి ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ కలిసి హాజరయ్యారు. ఆగస్టు 29న జరిగిన ఈ ఈవెంట్‌లో ఇద్దరూ పాటలు పాడుతూ, డ్యాన్స్ చేస్తూ సందడి చేశారు.
ప్రియాంక తెల్లటి డ్రెస్‌లో, నిక్ తెల్లటి టీషర్ట్, షర్ట్, బ్లాక్ జీన్స్‌లో కనిపించారు. ‘ఐ వాంట్ ఇట్ దట్ వే’ పాటకు ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేశారు.
Comments
Loading comments...

