వార్తలకు తిరిగి వెళ్లండి

షూటింగ్‌లో గాయపడిన నటి రష్మిక కోలుకుని తిరిగి సెట్స్‌లోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఇంట్లో విశ్రాంతి తీసుకున్న రోజులను గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
వరలక్ష్మి వ్రతం చేస్తున్న ఫొటోలు, ఇంట్లో ఆడుకున్న పజిల్ చిత్రాలను పంచుకున్నారు. ‘‘తిరిగి షూట్‌కు వెళ్తున్నా.. ఈ క్షణాలను మిస్ అవుతా’’ అని రష్మిక పేర్కొన్నారు.
Comments
Loading comments...

