Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతుల కోసం చంద్రబాబు సేవలు మరువలేనివి: వర్మ

Follow Udayam on Google
Anuroop Sep 04, 2026 4:49 PM కాకినాడGeneral
రైతుల కోసం చంద్రబాబు సేవలు మరువలేనివి: వర్మ - Udayam
సీఎం చంద్రబాబు నివాసం వద్ద జరిగిన సమావేశంలో పిఠాపురం టీడీపీ నేతలు రైతుల సాగునీటి కోసం గతంలో చేపట్టిన పోరాటాలను గుర్తుచేశారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళనలు, చంద్రబాబు చేపట్టిన లక్ష సంతకాల కార్యక్రమాన్ని ప్రస్తావించారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పురుషోత్తపట్నం ప్రాజెక్టును మంజూరు చేసినట్లు చంద్రబాబు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...