Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బబితా సింగ్‌ రిపోర్టింగ్ రివ్యూ

Follow Udayam on Google
Udayam Desk Aug 31, 2026 1:53 PM జాతీయంవినోదం
బబితా సింగ్‌ రిపోర్టింగ్ రివ్యూ - Udayam
ఏఎస్సై బబితా సింగ్‌ సెలవు కోసం చేయని తప్పును అంగీకరించి సస్పెండ్‌ అవుతారు. అదే సమయంలో, ఆమె చిన్ననాటి స్నేహితుడు బన్సి హత్యకు గురవడంతో, ఆ కేసు వెనుక నిజాన్ని తెలుసుకునేందుకు దర్యాప్తు మొదలుపెడుతుంది. నిమిష సజయన్‌ సహజ నటన, దర్శకురాలు అంబికా పండిత్‌ టేకింగ్‌ సినిమాకు ప్రధాన బలం. అయితే, దర్యాప్తులో కొన్ని సన్నివేశాలు ఊహించదగినవిగా అనిపిస్తాయి. క్రైమ్‌ థ్రిల్లర్‌ అభిమానులకు ఇది ఓటీటీలో మంచి ఎంపిక.

Comments

G
Loading comments...