Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టెస్టు ర్యాంకింగ్స్‌లో టాప్‌-10లో బాబర్‌

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Aug 12, 2026 7:24 PM ఆల్ ఇండియా క్రీడలు
టెస్టు ర్యాంకింగ్స్‌లో టాప్‌-10లో బాబర్‌ - Udayam
పాకిస్థాన్‌ టెస్టు కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ రెండేళ్ల తర్వాత ఐసీసీ టెస్టు బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో టాప్‌-10లోకి వచ్చాడు. వెస్టిండీస్‌పై టెస్టులో 88, 24* పరుగులు చేయడంతో ఐదు స్థానాలు ఎగబాకి 10వ ర్యాంక్‌కు చేరాడు. అబ్దుల్లా షఫీక్‌ 25 స్థానాలు మెరుగై 32వ ర్యాంక్‌కు చేరాడు. బౌలర్లలో షమార్‌ జోసెఫ్‌ 19వ స్థానానికి, సాజిద్‌ ఖాన్‌ 30వ ర్యాంక్‌కు చేరారు.

Comments

G
Loading comments...