వార్తలకు తిరిగి వెళ్లండి

భీమదేవరపల్లి మండలం మంగళపల్లి గ్రామ శివారులో కారు అదుపుతప్పి బావిలో పడిన ఘటనలో మహిళ మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాలు.. బొమ్మకల్కు చెందిన రవీందర్ రెడ్డి, కిరణ్, ఏలూరి రాధ, వీరారెడ్డి కలిసి పోతారం శుభం గార్డెన్స్లో పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
తోట సమీపంలో రోడ్డుపక్కన ఉన్న బావిలో కారు పడటంతో రాధ అక్కడికక్కడే మృతి చెందారు. మిగతా వారికి గాయాలయ్యాయి.
Comments
Loading comments...

