వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబాబాద్ జిల్లా కురవి మండలం లింగయ్య తండాలో విషాదం చోటుచేసుకుంది. బానోతు అనూష (26) తన కుమార్తె వర్షిణి (9), కుమారుడు విశాల్ కృష్ణ (4)తో కలిసి తండా శివారులోని వ్యవసాయ బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడింది.
సమాచారం అందుకున్న మహబూబాబాద్ రూరల్ సీఐ అంజలి, కురవి ఎస్సై సతీశ్ ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు.
Comments
Loading comments...

