Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాసరలో మంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

Follow Udayam on Google
Naresh Sep 05, 2026 5:02 PM నిర్మల్General
బాసరలో మంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ - Udayam
జిల్లా ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం బాసరలో పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. శనివారం బాసరలో పర్యటన ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జ్ఞాన సరస్వతి ఆలయం, గోదావరి పరిసరాలను సందర్శించారు. పార్కింగ్, భద్రత, ట్రాఫిక్, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్‌ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

Comments

G
Loading comments...