వార్తలకు తిరిగి వెళ్లండి

బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం శుక్రవారం భక్తులతో సందడిగా మారింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి వచ్చిన భక్తులు చతుర్దశి శుభముహూర్తాన్ని పురస్కరించుకుని గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకున్నారు.
భక్తులకు అసౌకర్యం కలగకుండా ఆలయ ఈవో అంజనాదేవి, ఏఈవో శ్రీనివాస్, ఎస్‌హెచ్‌వో సీఐ దీపక్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
Comments
Loading comments...

