Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాసర రైల్వేస్టేషన్‌లో నీటి వృథాపై ఆందోళన

Follow Udayam on Google
Kiran Oct 14, 2026 10:56 AM నిర్మల్ General
బాసర రైల్వేస్టేషన్‌లో నీటి వృథాపై ఆందోళన - Udayam
బాసర రైల్వేస్టేషన్‌లో ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్ల వద్ద నీటి వృథాను అరికట్టాలని పలువురు కోరుతున్నారు. భూగర్భ జలాలు తగ్గుతున్న నేపథ్యంలో తాగునీటిని పొదుపుగా వినియోగించాలని సూచిస్తున్నారు. ప్రయాణికులకు అవసరమైన నీరు వృథా కాకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Comments

G
Loading comments...