వార్తలకు తిరిగి వెళ్లండి

బాసర మండల ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గం 2026–27 సంవత్సరానికి ఏకగ్రీవంగా ఎన్నికైంది.
గౌరవ అధ్యక్షుడిగా సంగవార్ హన్మంత్ రావు, అధ్యక్షుడిగా బత్తిరి ప్రసాద్, ఉపాధ్యక్షుడిగా నర్సూరి భీమ్ రావు, ప్రధాన కార్యదర్శిగా గణేష్ జాదవ్, కార్యదర్శిగా మమ్మాయి మహేందర్, పీఆర్వోగా పింపలే రామేశ్వర్, కోశాధికారిగా ఆనంద్ బండారి ఎన్నికయ్యారు. కార్యవర్గ కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
Comments
Loading comments...

