వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ సాధన కోసం జీవితాన్ని అంకితం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ చిరస్మరణీయుడని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పద్మావతి కాలనీలో జయంతి వేడుకల్లో పాల్గొని నివాళులర్పించారు.
నిజాయితీ, నిబద్ధత, ఆత్మగౌరవానికి బాపూజీ ప్రతిరూపమన్నారు. ఆయన ఆశయాలను భావితరాలకు అందించాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

