Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాపట్లలో వైసీపీ పాదయాత్ర

Follow Udayam on Google
Anuroop Sep 10, 2026 4:01 PM బాపట్లGeneral
బాపట్లలో వైసీపీ పాదయాత్ర - Udayam
రైతులకు సాగునీరు అందించాలని వైసీపీ ఆధ్వర్యంలో గురువారం బాపట్లలో పాదయాత్ర చేపట్టారు. భావనారాయణ స్వామి దేవాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి పాదయాత్రను ప్రారంభించారు. సాగునీరు అందక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సాగునీటిని విడుదల చేసి రైతులు నష్టపోకుండా చూడాలని కోన రఘుపతి డిమాండ్ చేశారు. రైతు విభాగం నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...