Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాపట్లలో ఉచిత హోమియో వైద్య శిబిరం

Follow Udayam on Google
CH.JHAN JAYA KRISHNA Sep 05, 2026 12:09 AM బాపట్లGeneral
బాపట్లలో ఉచిత హోమియో వైద్య శిబిరం - Udayam
బాపట్ల రెడ్ క్రాస్ సొసైటీ భవనంలో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ హోమియో వైద్యులు డాక్టర్ దాసరి చంద్రశేఖర్ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. రోగులకు వైద్య పరీక్షలు చేసి, ఉచితంగా మందులు అందజేశారు. దీర్ఘకాలిక సమస్యలకు హోమియోపతీలో సమర్థవంతమైన వైద్యం అందుబాటులో ఉందని, ప్రతి శుక్రవారం నిర్వహించే ఈ ఉచిత శిబిరాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని ఆయన కోరారు.

Comments

G
Loading comments...