వార్తలకు తిరిగి వెళ్లండి

బాపట్ల అంబేడ్కర్ భవన్‌లో మంగళవారం జిల్లా స్థాయి కూడో ఫైనల్ పోటీలను మాజీ సైనికుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తాండ్ర సాంబశివరావు ప్రారంభించి, విజేతలకు బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడలను మరింత ప్రోత్సహించాలని కోరారు. క్రీడల్లో రాణించే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, దేశానికి పేరు తెచ్చేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

