వార్తలకు తిరిగి వెళ్లండి

డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా 'ఫోరం ఫర్ బెటర్ బాపట్ల' ఆధ్వర్యంలో మండల కార్యాలయం వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
బాపట్లకు చెందిన కామరాజు హనుమంతరావుకి కుమార్తెను ఇచ్చి వివాహం జరిపించి, ఆయన బాపట్ల వియ్యంకుడిగా జిల్లాతో అనుబంధం పెంచుకున్నారని ఫోరం కార్యదర్శి డాక్టర్ పి.సి. సాయిబాబు తెలిపారు.
Comments
Loading comments...

