వార్తలకు తిరిగి వెళ్లండి

బాపట్ల జిల్లాలో అద్దంకితో కలిపి 40 మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ జారీ చేయగా, 102 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 22 దుకాణాలకు గురువారం లాటరీ నిర్వహించనున్నారు.
మిగిలిన దుకాణాలకు మరోసారి నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. APSBCL ద్వారా నిర్వహిస్తామని సంకేతాలు ఇచ్చినా స్పందన లేకపోవడంతో అధికారులు తదుపరి చర్యలు చేపట్టనున్నారు.
Comments
Loading comments...

