వార్తలకు తిరిగి వెళ్లండి

బాపట్ల జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా గురజాలకు చెందిన మాజీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిని నియమిస్తూ టీడీపీ అధిష్ఠానం ఉత్తర్వులు జారీ చేసింది.
త్వరలో స్థానిక సమరం ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్టీ ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించింది. ఈ నియామకంతో బాపట్ల జిల్లా రాజకీయాల్లో ఒక్కసారిగా ఎన్నికల వాతావరణం వేడెక్కింది.
Comments
Loading comments...

