Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాపట్ల జిల్లా కేంద్రంలో బస్సుల కొరత.. ఇబ్బందుల్లో ప్రయాణికులు

Follow Udayam on Google
CH.JHAN JAYA KRISHNA Sep 07, 2026 11:43 AM బాపట్లGeneral
బాపట్ల జిల్లా కేంద్రంలో బస్సుల కొరత.. ఇబ్బందుల్లో ప్రయాణికులు - Udayam
జిల్లా కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న బాపట్ల పట్టణంలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో మహిళలు, వృద్ధులు, పిల్లలు బస్సుల కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని ప్రయాణికులు తెలిపారు. పెరుగుతున్న ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు సర్వీసులు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...