Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాపట్ల జిల్లా బేస్‌బాల్ సంఘానికి నూతన కార్యవర్గం

Follow Udayam on Google
CH.JHAN JAYA KRISHNA Sep 05, 2026 12:09 AM బాపట్లGeneral
బాపట్ల జిల్లా బేస్‌బాల్ సంఘానికి నూతన కార్యవర్గం - Udayam
బాపట్ల ఇంజినీరింగ్ కాలేజీలో శుక్రవారం నిర్వహించిన జిల్లా బేస్‌బాల్ సంఘ సర్వసభ్య సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకొన్నట్లు SAP అబ్జర్వర్ శైలజ తెలిపారు. అధ్యక్షుడిగా ఏఎంసీ రెడ్డి, కార్యదర్శిగా సాయితేజ, కోశాధికారిగా కె. వీరలక్ష్మి, ఉపాధ్యక్షురాలిగా బి.ధనలక్ష్మి, సంయుక్త కార్యదర్శిగా నరేష్ ఎన్నికయ్యారు. ఈసీ సభ్యులుగా గోపి, షేక్ సమీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారన్నారు.

Comments

G
Loading comments...