వార్తలకు తిరిగి వెళ్లండి

బాపట్ల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.29 కోట్లు కేటాయించడం హర్షణీయమని ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ తెలిపారు. ఈ నిధులతో బాపట్ల నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
మంగళవారం బాపట్ల మున్సిపల్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వర్చువల్ సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించే ఏర్పాట్లు చేశారు.
Comments
Loading comments...

