వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా నగరంలో బాన్సువాడ కాంగ్రెస్ నాయకులు బుధవారం నిరసన చేపట్టారు. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తమకు అవసరం లేదంటూ నినాదాలు చేశారు. వెంటనే ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
పోచారం తీరుతో కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం జరుగుతోందని, ఆయన నిర్ణయాల వల్ల సీనియర్ కాంగ్రెస్ నాయకులకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు.
Comments
Loading comments...

