వార్తలకు తిరిగి వెళ్లండి

దీపావళి సందర్భంగా తాత్కాలిక బాణసంచా దుకాణాలు ఏర్పాటు చేయాలనుకునే వ్యాపారులు సిద్దిపేట పోలీస్ కమిషనర్ కార్యాలయం నుంచి లైసెన్స్ పొందాలని బెజ్జంకి ఎస్సై తోట తిరుపతి సూచించారు. దరఖాస్తులను అక్టోబర్ 20లోపు సమర్పించాలని తెలిపారు.
నిబంధనలకు అనుగుణంగా దుకాణాలు ఏర్పాటు చేసి, ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. అనుమతులు లేకుండా బాణసంచా విక్రయించరాదని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

