Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాణసంచా దుకాణాలకు దరఖాస్తుల ఆహ్వానం

Follow Udayam on Google
Sudheer Oct 06, 2026 5:58 PM కరీంనగర్General
బాణసంచా దుకాణాలకు దరఖాస్తుల ఆహ్వానం - Udayam
దీపావళి సందర్భంగా కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో తాత్కాలిక బాణసంచా దుకాణాల ఏర్పాటుకు పోలీసు శాఖ అనుమతులు జారీ చేస్తోంది. ఈ మేరకు ఆసక్తిగల వ్యాపారులు ఎన్వోసీ పత్రాలతో ఈ నెల 17లోగా కమిషనరేట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సీపీ గౌష్ ఆలం సూచించారు. భద్రతా నిబంధనలు పాటించని వారిపై క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరించారు.

Comments

G
Loading comments...