వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థి సాహిిల్ ఆత్మహత్య నేపథ్యంలో బాంబే ఐఐటీలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. కులవివక్ష ఆరోపణలు ఎదుర్కొంటున్న డీన్ సూర్యనారాయణను పదవి నుంచి తొలగించారు.
దీనిపై విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సూర్యనారాయణను పూర్తిగా సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తుండగా, ఫ్యాకల్టీ ఫోరం ఆయనకు మద్దతు తెలిపింది.
Comments
Loading comments...

