Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాల్యవివాహాలు చట్టరీత్య నేరం

Follow Udayam on Google
Mohammad Aug 28, 2026 5:02 PM అనంతపురంGeneral
బాల్యవివాహాలు చట్టరీత్య నేరం - Udayam
గుత్తి మండలం రజాపురం బాలిక సాంఘిక సంక్షేమ శాఖ పాఠశాలలో బాల్య వివాహాల నిరోధక చట్టంపై విద్యార్థులకు శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ వైద్యులు డాక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. బాల్య వివాహాలు చట్టరీత్య నేరమని, బాల్య వివాహాలు ఆడపిల్లల ఆరోగ్యాన్ని, చదువును, మరియు వారి భవిష్యత్తును నాశనం చేస్తాయని, వీటిని అడ్డుకోవడం మనందరి సామాజిక బాధ్యతని విద్యార్థులకు సూచించారు.

Comments

G
Loading comments...