Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాల్య వివాహాలపై అవగాహన

Follow Udayam on Google
sreekanth patel Sep 03, 2026 6:37 PM మహబూబ్‌నగర్General
బాల్య వివాహాలపై అవగాహన - Udayam
ఆలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాల్య వివాహ నిషేధ చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సామాజిక వేత్త రేణమ్మ విద్యార్థులకు బాల్య వివాహాలు, పోక్సో చట్టం, బాలల భద్రతపై అవగాహన కల్పించారు. ఎదిగే వయసులో ఆకర్షణలకు లోనుకాకుండా చదువుపై దృష్టి పెట్టాలని జెండర్ నిపుణురాలు మంజుల సూచించారు. బాలల సమస్యలను ఉపాధ్యాయులతో పంచుకోవాలని తెలిపారు.

Comments

G
Loading comments...