వార్తలకు తిరిగి వెళ్లండి

వనపర్తి పట్టణానికి చెందిన రంగం బాలస్వామి అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన మృతదేహాన్ని సందర్శించిన బీఆర్‌ఎస్ నాయకులు పలుస రమేశ్ గౌడ్, వాకిటి శ్రీధర్, నందిమల్ల అశోక్, ఉంగ్లం తిరుమల్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా బాలస్వామి అందరితో స్నేహపూర్వకంగా ఉంటూ, వివాదరహిత వ్యక్తిగా గుర్తింపు పొందారని నాయకులు గుర్తుచేసుకున్నారు.
Comments
Loading comments...

