Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలసదనాన్ని సందర్శించిన కలెక్టర్

Follow Udayam on Google
MLG Reporter Oct 06, 2026 12:56 PM ములుగుGeneral
బాలసదనాన్ని సందర్శించిన కలెక్టర్ - Udayam
ములుగు జిల్లా కేంద్రంలోని బాలసదనాన్ని కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు సోమవారం సందర్శించారు. బాలికలకు అందుతున్న ఆహారం, విద్య, వసతులపై వివరాలు తెలుసుకున్నారు. పౌష్టికాహారం, విద్య, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. అనంతరం లడ్డూలు పంపిణీ చేశారు.

Comments

G
Loading comments...