వార్తలకు తిరిగి వెళ్లండి

మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ బాలంరాయిలోని శ్రీ దండు మారెమ్మ తల్లి దేవస్థానాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ బోర్డు సభ్యురాలు బానుక నర్మద మల్లికార్జున్, సీనియర్ నాయకులు బి.ఎన్. శ్రీనివాస్ రెడ్డి, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

