Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలన్నగూడెంలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

Follow Udayam on Google
Kiran Oct 08, 2026 11:42 AM ములుగు General
బాలన్నగూడెంలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం - Udayam
బాలన్నగూడెంలో మంత్రి సీతక్క చొరవతో మంజూరైన సీసీ రోడ్డు నిర్మాణ పనులను కాంగ్రెస్ నాయకులు ప్రారంభించారు. మారుమూల గ్రామాల అభివృద్ధికి సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చెట్టుపల్లి వెంకటేశ్వర్లు, నాయకులు కొబ్బరికాయ కొట్టి పనులకు శ్రీకారం చుట్టారు. గ్రామ ప్రజల అవసరాలను గుర్తించి రోడ్డు మంజూరుకు మంత్రి సీతక్క చొరవ చూపడం అభినందనీయమని వారు అన్నారు.

Comments

G
Loading comments...