వార్తలకు తిరిగి వెళ్లండి

బాల్నగర్ మాజీ సర్పంచ్ తిరుపతయ్య నిర్వహించిన పలారం బండి ఊరేగింపు, బోనాల వేడుకల్లో డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్, మాజీ మున్సిపల్ చైర్మన్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు.
బోనాలకు, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ప్రార్థించారు. కార్పొరేటర్ ప్రవీణ్, వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

