వార్తలకు తిరిగి వెళ్లండి

న్యాయసేవాధికార సంస్థ ఆద్వర్యంలో గురువారం కురుపాం మండలంలోని కిచ్చాడ గ్రామంలో న్యాయ సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా న్యాయవాదులు గంజి ప్రసాద్, కె. శ్రీధర్ మాట్లాడుతూ బాలల హక్కులను ప్రతి ఒక్కరూ పరిరక్షించాలని సూచించారు. బాలలను పనుల్లోకి పంపకుండా పాఠశాలకు పంపించే బాధ్యత తల్లిదండ్రులు, సమాజంపై ఉందన్నారు. బాల్య వివాహాలను ప్రోత్సహించకుండా చట్టపరమైన నిబంధనలు పాటించాలని తెలిపారు.
Comments
Loading comments...

