వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు పి. పద్మలత ఎమ్మెల్యే చదలవాడను కలిసి వినతిపత్రం అందజేశారు. బాలల సంక్షేమం, హక్కుల పరిరక్షణపై పలు అంశాలను వివరించి, ఆపదలో ఉన్న చిన్నారులను రక్షించేందుకు ప్రత్యేక వాహనం అవసరమని కోరారు.
స్పందించిన ఎమ్మెల్యే రెస్క్యూ సేవల కోసం వెంటనే వాహనం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పీడీ నాగమల్లేశ్వరి, అరుణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

