వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ రెవెన్యూ డిపార్ట్‌మెంట్ కాంక్లేవ్‌లో భాగంగా బాల్కొండ మండల బాయ్స్ హాస్టల్‌లో విద్యార్థులకు పుస్తకాలు, వివిధ చదువు సామాగ్రిని పంపిణీ చేశారు. అనంతరం రెవెన్యూ సమస్యలపై చర్చించారు.
కార్యక్రమంలో TGRSA రాష్ట్ర అధ్యక్షుడు లచ్చి రెడ్డి, గ్రామ పాలన అధికారుల రాష్ట్ర అధ్యక్షుడు గరిక ఉపేందర్తో పాటు జిల్లా, డివిజన్, మండల అధ్యక్షులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

