వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల మండలం 9వ వార్డు రాజీవ్‌నగర్‌లో నిర్మించిన ఇందిరమ్మ ఇంటి బాల్కనీలో విద్యుత్ స్తంభం ఉండటం చర్చనీయాంశంగా మారింది. అధికారుల పర్యవేక్షణపై స్థానికులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
ప్రమాదం జరగకముందే స్తంభాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించాలని డిమాండ్ చేస్తున్నారు.
Comments
Loading comments...

