Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలినేనిపై దామచర్ల విమర్శలు

Follow Udayam on Google
రాజేష్ కుమార్ Aug 09, 2026 8:40 PM ప్రకాశం General
బాలినేనిపై దామచర్ల విమర్శలు - Udayam
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూటమిలో విభేదాలు సృష్టించేలా మాట్లాడుతున్నారని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆరోపించారు. బాలినేని కూటమిలో ఉన్నందున ఇప్పటివరకు మౌనంగా ఉన్నామని చెప్పారు. గత ప్రభుత్వంలో తమపై 79 కేసులు పెట్టించారని ఆరోపించారు. బార్ షాపుల సిండికేట్, ప్రభుత్వ భూముల అంశాలపై బాలినేని కాణిపాకంలో ప్రమాణానికి సిద్ధమా అని దామచర్ల సవాల్ విసిరారు.

Comments

G
Loading comments...