Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలికపై లైంగిక దాడి.. నిందితుడి అరెస్ట్

Follow Udayam on Google
Naresh Sep 16, 2026 8:35 PM నిర్మల్General
బాలికపై లైంగిక దాడి.. నిందితుడి అరెస్ట్ - Udayam
బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో కుబీర్ మండలానికి చెందిన జాధవ్ బిక్కును పోలీసులు అరెస్ట్ చేశారు. గణేష్ మండపం వద్ద ఆడుకుంటున్న బాలికను మాయమాటలతో ఇంటికి తీసుకెళ్లి దాడికి పాల్పడినట్లు ఫిర్యాదు అందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు బుధవారం భైంసా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు భైంసా రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు.

Comments

G
Loading comments...