Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలికల కళాశాలలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 25, 2026 4:02 PM గుంటూరుGeneral
బాలికల కళాశాలలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన - Udayam
గుంటూరు ప్రభుత్వ బాలికల జూనియర్, డిగ్రీ కళాశాలలో రూ. 31 లక్షలతో చేపట్టే గ్రౌండ్ లెవెలింగ్, డ్రైనేజీ పనులకు ఎమ్మెల్యే నసీర్ మంగళవారం శంకుస్థాపన చేశారు. విద్యాసంస్థల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ బత్తుల ఉమాదేవి, అధ్యాపకులు, నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...