Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలికా విద్యకు ప్రబుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుంది - MLA

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 11, 2026 7:35 PM విజయనగరంGeneral
బాలికా విద్యకు ప్రబుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుంది - MLA - Udayam
విజయనగరం జిల్లా నెల్లిమర్ల MLA లోకం నాగమాధవి శుక్రవారం నెల్లిమర్లలోని KGBV , MJPAP గురుకుల పాఠశాలల్లో నూతనంగా నిర్మించిన భవనాలను ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ సుమారు రూ.3.82 కోట్లతో వీటిని నిర్మించారని బాలికా విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. బాలికలు శ్రద్ధగా చదువుకుని, ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో DEO మాణిక్యం నాయుడు, MEO మూర్తి పాల్గొన్నారు.

Comments

G
Loading comments...