వార్తలకు తిరిగి వెళ్లండి
గుంటూరులో బాలిక కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడితో పాటు అతడి తల్లి, సోదరిపై కేసు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు.
రెండేళ్లుగా పరిచయం ఉన్న ఆ బాలికను పెళ్లి చేసుకుంటానని యువకుడు తండ్రితో మాట్లాడగా, తమ కుమారుడు లేకపోతే బతకలేడంటూ బాలికను నమ్మించినందుకు తల్లి, సోదరిపై కూడా కేసు నమోదు చేశామన్నారు.
Comments
Loading comments...

