Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలిక అదృశ్యం కేసును 13 గంటల్లో ఛేదించిన IV టౌన్ పోలీసులు

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 27, 2026 9:01 AM విశాఖపట్నంGeneral
బాలిక అదృశ్యం కేసును 13 గంటల్లో ఛేదించిన IV టౌన్ పోలీసులు - Udayam
నాల్గవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోబాలిక అదృశ్యం అయ్యిందని వాళ్ల మామయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్రీ సీఐ గారు కేసు నమోదు చేసి ఎస్ ఐ గారికి ఇవ్వడం అయినది .కేసు నమోదు అనంతరం ఎస్ ఐ మరియు టీమ్ తో కలిసి అదృశ్యమైన 13 సంవత్సరాల బాలిక ఆచూకీని , కేవలం 13 గంటల్లో సురక్షితంగా గుర్తించారు. బాలికను సురక్షితంగా గుర్తించి, అవసరమైన కౌన్సెలింగ్ నిర్వహించిన అనంతరం తల్లిదండ్రులకు అప్పగించారు.

Comments

G
Loading comments...